Shekhar is coming as a remake of the Malayalam movie Joseph. Rajasekhar plays the hero in this. Jeevita was directed by Rajasekhar. Shivani Rajasekhar will be seen in a lead role in this film. However, the movie will be released on May 20 |మళయాలంలో వచ్చిన జోసెఫ్ సినిమాకు రీమేక్‌గా శేఖర్ అనే చిత్రం రాబోతోంది. ఇందులో రాజశేఖర్ హీరోగా నటిస్తున్నాడు. జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించింది. ఈ సినిమాలో శివానీ రాజశేఖర్ ఓ ముఖ్యపాత్రలో కనిపించనుంది. అయితే ఈ మూవీ మే 20న విడుదల కానుంది.
#Rajashekar
#Shekar
#Jeevitharajashekar
#Shivanirajashekar